Site icon NTV Telugu

Live: Hanuman Chalisa…మంగళవారం హనుమాన్ చాలీసా వింటే…

శ్రీహనుమాను గురుదేవ చరణములు.. ఇహ పర సాధక శరణములు… అంటూ మంగళవారం శ్రీహనుమాన్ చాలీసా పఠిస్తే చాలు మీ బాధలు అన్నీ మటుమాయం అవుతాయి. ఆ చిరంజీవి కరుణాకటాక్ష వీక్షణాలు లభిస్తాయి. అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు చేకూరుతాయి.

https://www.youtube.com/watch?v=HL6IXaqWBaM
Exit mobile version