ఏపీలో సెంచరీ దాటేసిన పెట్రోల్ ధర.. లీటర్ రూ.102.47
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే.. మరోవైపు పెట్రోల్ బాదుడు ఆగడంలేదు.. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల పుణ్యమా అని.. కొంత కాలం పెట్రో బాదుడుకు బ్రేక్ పడగా.. ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి ప్రారంభమైంది… ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ సెంచరీ దాటేసింది పెట్రోల్ ధర… విజయవాడలో పెట్రోల్ ధర మండిపోతోంది.. బెజవాడలో ఇవాళ నార్మల్ పెట్రోల్ ధర లీటర్‌కు రూ.99.77కు చేరుకోగా.. స్పీడ్ పెట్రోల్ ధర రూ.102.47కు పెరిగింది.. ఇక, లీటర్ డీజిల్ ధర రూ.94.12గా పలుకుతోంది.. గత నాలుగు రోజులుగా వరుసగా పెరుగుతూ సామాన్యులకు గుబులు పుట్టిస్తున్నాయి పెట్రోల్ ధరలు.
అయితే, క్రూడాయల్ నుండి రిపైడ్ చేసి మనకి వచ్చేసరికి వర్జినల్ కాస్ట్ లీటర్‌కు రూ.34గా ఉంది.. మిగిలినవన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టాక్సులే… ట్రాన్స్‌పోర్ట్ 28 పైసలు అయితే, ఎక్సైజ్ సుంకం రూ.32.90, డీలర్ కమిషన్ రూ.3.45, స్టేట్ వ్యాట్ 31 శాతం అంటే రూ.21.47, సెస్ రూ.4.. అన్ని కలిపి సెంచూరి దగ్గరకు నార్మల్ పెట్రోల్ ధర చేరగా.. స్పీడ్ అయితే ఇప్పటికే వంద దాటేసింది.. ఇక, డీజిల్ ధర విషయానికి వస్తే.. అసలు ధర లీటర్‌కు రూ.38.35కాగా.. ఎక్సైజ్ సుంకం.. రూ.31.81, డీలర్ కమిషన్ రూ.2.25, ఎల్ఎస్ఆర్ 36 పైసలు, వ్యాట్ రూ.15.96, రోడ్ టాక్స్ రూ.1గా ఉంది. మొత్తంగా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు.. పెట్రోల్, డీజిల్‌పై అందినకాడికి పిండుకునే పనిలో పడిపోయాయి.
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- OTR : ముద్రగడ తర్వాత ఆ ప్లేస్ అంబటిదేనా? కాపు పాలిటిక్స్‌లో రాంబాబు స్పీడ్
- BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
తాజావార్తలు
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్‌పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?