NTV Telugu Site icon

KTR And Pawan Kalyan: భీమ్లానాయక్ ప్రిరిలీజ్ ఫంక్షన్లో సందడి

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులకు పండగ వాతావరణం తెచ్చింది. ఈ ప్రి రిలీజ్ వేడుక కోసం వేయికళ్ళతో ఎదురుచూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేశాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేటీఆర్ తో పాటు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందడి చేశారు. కేటీఆర్-పవన్ కళ్యాణ్ కలిసి వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.