NTV Telugu Site icon

Yarlagadda Venkatrao: గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరిక..

Yarlagadda

Yarlagadda

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు.. ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా.. తమ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానంటున్న యార్లగడ్డను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Read Also: Pavan kalyan: ఎమ్మెల్యే నిజంగా చిత్తశుద్ధిగా పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం.. పవన్ కళ్యాణ్..!

నిడమర్తి బుజ్జారావు, బత్తుల రూప్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. అందులో.. వి. స్వర్ణకుమారి, జె. జయమ్మ, కె. కుమారి, పి. కుమారి, ఆర్. మరియమ్మ, కె. కిషోర్, పి. రంగమ్మ, కె. స్వర్ణ, కె. మరియమ్మ, కె. రాణి, టి. మణమ్మ, కె. జయ, టి. ఝాన్సీ, టి. అమ్ములు, కె. మంగమ్మ, టి. బుల్లమ్మ, టి. అన్నపూర్ణ, టి. నక్షత్రం, టి. పాప, టి. బాయమ్మ, కె. చందామణి, మల్లేశ్వరి, ఎస్తరు, కె. భవాని, కె. కోటమ్మ, మరియమ్మ, లాభాను, హగరు, కె. పాప, టి. బేబి, కె. కుమారి, మాణిక్యం, కృష్ణవేణి, దేవమాత, టి. శాంతమ్మ, టి. బల్యాల, టి. జమిలమ్మ, పి. నాగేంద్రమ్మ, పి. కుమారి, కె. కుమారి, ఎన్. మార్తమ్మ, ఎన్. దివ్య, ఎన్. రాజ్యం, ఎం. రాజ్యం, ఎన్. అనూష, ఎం. ప్రమీలరాణి, మరియమ్మ, పి. జ్యోతి, టి. దేవమాత, వి. రోజ, డి. దానియేలు, డి. దేవరాజు, పి. ఎలీషా, టి. అన్నమ్మ, పి. జమున, టి. వెంకటరమణరావు రత్న, డి. కవిత, పి. చిన్నారి, జి. సుగుణరావు, దేవరాజు, ఎన్. నాని, ఎం. ఏసు, సీఎం కుమారి, కె. హదిస్సా, జె. నవ్య, పి. మరియమ్మ, తిరివేధి నాని బాబు, తిరివేధి అనురాధ, తిరివేధి మారమ్మ, తిరివేధి రంగారావు, పుష్పలీల, వరలక్ష్మి, రోజ, సరిత, సుధారాణి, తిరివేధి చంటి, లక్ష్మీ, ఏసు, దేవరాజు, కుమారి, కీర్తి, వెంకటేశ్వరరావు, కల్పన, చిన్ను, తిరివేధి చింటు, దివ్య, తిరివేధి మునేష్, జ్యోతి, మాణిక్యం, లక్ష్మీ, తిరివేధి సుమారయ్య, నాగేంద్రరావు(బూరి), స్వర్ణ, ఝాన్సీ, తిరివేధి నాని, తిరివేధి కిషోర్, లాం బుల్లమ్మ, లాం అన్నపూర్ణ, బెతిపూడి మంగమ్మ, వెన్నిజర్గ జమున, తిరివేధి పెద్ద అమ్మాయి, తిరివేధి జమలమ్మ, తిరివేధి బాయమ్మ, తిరివేధి నక్షత్రం, తిరివేధి పాపయ్య, తిరివేధి మల్లి, సి. ఎస్తేరు, పి. హలేను, తిరివేధి సంతోషమ్మ, తిరివేధి బేబి, తిరివేధి చాంతమ్మ, తిరివేధి అన్నమ్మ, తిరివేధి బ్యులా, మార్తమ్మ, ఉండ్రాల జ్యోతి, తిరివేధి నవ్య, కె. సంధావేణి, తిరివేధి కుసుమ, ఎన్. రాజు, ఎన్. ప్రేమలత, వి. మరియమ్మ, వి. భాను, వి. భవాని, ఎం. కోటయ్య, కె. పాపమ్మ, టి. విమలమ్మ, కె. మార్తమ్మ, పొలిమెర ఎలినమ్మ, కొడవలి కమలమ్మ, మరియమ్మ, టి. రవి, టి. యాకోబు, ఇశ్రాయేలు, టి. వినోదరావు, టి. ఏసు, కె. దాసు, కె. ఏసుపాదం, ఎన్. జోజి, ఎం. నాని, ఎం. ఏసు, ఎం. కోటేశ్వరరావు, టి. ప్రభుదాసు, టి. చిన్ను, జి. రాణి, జ్యోతి తదితరులు ఉన్నారు.