మైపాడు బీచ్ లో జలకన్య.. వీడియో వైరల్..?
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య వలలో చిక్కినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక జలకన్య వలలో చిక్కినట్లు చూపిస్తూ ఆమె ఎలా ఉంటుందో చూపించారు. అయితే ఇదంతా నిజమేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు ఈ విషయమై స్పందించారు.
బీచ్ లో జలకన్య వీడియో అంతా ఫేక్ అని, అలాంటి వార్తలు నమ్మవద్దని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ వీడియో ఇక్కడిది కాదని, పదిరోజుల క్రితం కర్ణాటకలో జరిగిందని తెలిపారు. కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ చేసి, నాలుగైదు రోజుల నుంచి మైపాడు బీచ్ లో జలకన్య కనిపించినట్లు వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆ ఆకతాయిలను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
- AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
- Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
https://youtu.be/yH5TucXMUN4
తాజావార్తలు
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..