ఒకరేమో రాష్ట్రానికి హోం మంత్రి, మరొకరు ఎంపీ. వీరిద్దరూ తమ అనుభవాలను వనిత టీవీతో పంచుకున్నారు. ఏపీ హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ గొడ్డేటి మాధవి ఏం చెప్పారు. వారి అనుభవాలేంటి? ఎదురైన సవాళ్ళేంటి? వనిత టీవీ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన Exclusive InterView .