Site icon NTV Telugu

ఆనందయ్య మందు విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం

ఆనందయ్య మందు పంపిణీపై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మందు పంపిణీ పై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసిందని ప్రశ్నించిన హైకోర్టు.. 4 రోజులు సమయం ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు కోర్టు మందు ఉంచలేదు అని అడిగింది. 15 నిమిషాల్లో ఉత్తర్వులను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించిన హైకోర్టు.. 15 నిమిషాల తర్వాత విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు. అయితే అల్కహాల్ మరియు సిగరేట్ ఆరోగ్యానికి హానికరం మని తెలిసిన అమ్మతున్నారన్న లాయర్ బాలాజీ.. మందుపై పంపిణీకి కేంద్ర వివరణ కావాలని అంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటే మందు పంపిణీపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరపు లాయర్ పేర్కొన్నారు.

Exit mobile version