సిఎమ్ స్వయంగా క్షమాపణ చెప్పాలి : జీవీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో బిజేపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. తిరుపతిలో అన్యమత ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతోందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అది, ఆనవాయితీగా అందరూ చేస్తారు. కానీ, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి మాత్రం గూడూరు లో చర్చి కెళ్లి బిషప్ ఆశీర్వాదం తీసుకున్నారు. గురుమూర్తి హిందువా..!? కాదా..!? స్పష్టంగా చెప్పాలి. రాజ్యాంగంలోని “షెడ్యూల్ కాస్ట్ 1950” ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతం కాకుండా, అన్యమత ధర్మాన్ని పాటించే షెడ్యూల్డ్ కులాల వారి నెవరినైనా కూడా ఎస్.సి లు గా గుర్తించబడరు. దీని ప్రకారం గురుమూర్తి రిజర్వుడు స్థానమైన తిరుపతి స్థానం నుంచి పోటీ చేసే అర్హత లేదు అని ఆయన అన్నారు. గురుమూర్తి హిందూ ధర్మాన్ని పాటించరా…!? ఒక వేళ పాటిస్తే నాయకుడికి నచ్చదని శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించుకోలేదా…!? స్పష్టం చేయాలని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం, వైసీపీ దేవుడు పేరుతో కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తోంది ఇది రాజ్యాంగ విరుద్ధం, దీనికి సి.ఎమ్ స్వయంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!