Andhra Pradesh: పలమనేరులో దారుణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కొందరు దాడి చేయగా ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని కొడుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరు పాతపేట పోలీస్ లైన్ వీధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిరంజన్ నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒకే వీధిలో కాపురం ఉంటున్న ఎదురెదురు ఇళ్ల మధ్య గొడవ జరిగింది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్‌పై దాడి కోసం ఎదురింటి వ్యక్తి ఓ గ్యాంగ్‌ను రంగంలోకి దించాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్‌పై గ్యాంగ్ సభ్యులు దాడికి దిగారు. అతడు ఒప్పుకోకపోవడంతో సదరు గ్యాంగ్ సభ్యులు నిరంజన్ను చితక్కొట్టారు. ఈ గ్యాంగ్ ఆగడాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో బాధితుడి కుటుంబసభ్యులు పలమనేరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ

తాజావార్తలు
-
India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!