Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Gang Attack On Software Engineer In Palamaneru

Andhra Pradesh: పలమనేరులో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై దాడి

Published Date - 07:32 AM, Mon - 9 May 22
By Ramesh Nalam
Andhra Pradesh: పలమనేరులో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై దాడి

చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై కొందరు దాడి చేయగా ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని కొడుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరు పాతపేట పోలీస్ లైన్ వీధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిరంజన్ నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒకే వీధిలో కాపురం ఉంటున్న ఎదురెదురు ఇళ్ల మధ్య గొడవ జరిగింది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్‌పై దాడి కోసం ఎదురింటి వ్యక్తి ఓ గ్యాంగ్‌ను రంగంలోకి దించాడు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరంజన్‌పై గ్యాంగ్ సభ్యులు దాడికి దిగారు. అతడు ఒప్పుకోకపోవడంతో సదరు గ్యాంగ్ సభ్యులు నిరంజన్‌ను చితక్కొట్టారు. ఈ గ్యాంగ్ ఆగడాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో బాధితుడి కుటుంబసభ్యులు పలమనేరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Palamaneru 2

  • Tags
  • Chittoor District
  • house vacant
  • palamaneru
  • Software Engineer

RELATED ARTICLES

Chintala Worry: చింత తీరేదెలా? పదవి దక్కేదెలా?

Telugu Desam Party: చిత్తూరు జిల్లాపై బాబు సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Tirupati Incident: భార్యను కొట్టి … సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కిరాతకం

AP: సర్కారువారిపాట సీన్ రిపీట్… ఈఎంఐలు కట్టలేక ఏం చేశాడంటే..?

Paper Leak: టెన్త్ పేపర్ లీకుల వ్యవహారం.. కదులుతున్న డొంక..!!

తాజావార్తలు

  • Andhra Pradesh: దర్శకుడు ఆర్జీవీపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్

  • IND Vs SL: శ్రీలంకతో మహిళల టీ20 సిరీస్‌ టీమిండియాదే..!!

  • Telangana: టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై వెనక్కి తగ్గిన సర్కార్.. తక్షణమే నిలిపివేత..!

  • Bangladesh: దేశంలో పొడవైన పద్మ రైల్-రోడ్ బ్రిడ్జ్ ప్రారంభం

  • Telangana Inter Results: ఇంటర్‌ ఫలితాలపై తర్జన భర్జన

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions