జనసేన అధినేత పవన్ కళ్యాణకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ వి ఊకదంపుడు ఉపన్యాసాలే అన్నారు. ఒళ్ళంతా ఆముదం పూసుకుని దొరకకుండా పారిపోయే రకం పవన్ అని విమర్శించారు పేర్ని నాని.