Site icon NTV Telugu

టీటీడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా దాస‌రి కిర‌ణ్ కుమార్‌

ప్రముఖ వ్యాపార‌వేత్త‌, నిర్మాత‌, రామ‌దూత క్రియేష‌న్స్ అధినేత‌ దాస‌రి కిర‌ణ్ కుమార్‌ తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని టీటీడి ప్రత్యేక ఆహ్వానితులుగా నియ‌మించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాలశౌరి, టీటీడి బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు దాసరి కిరణ్‌.

Exit mobile version