తిరుపతిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు రెచ్చిపోయారు. బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో రంగంలోకి దిగారు తిరుపతి పోలీసులు. మూడు సెల్ ఫోన్లు, 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రూప్ థియేటర్ ఎదురుగా ఉన్న ఓ కూల్ డ్రింక్ షాప్ వద్ద ఘటన జరిగింది. ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య జరిగిన టి 20-20 క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.
పోలీసుల దాడిలో అరెస్టయిన వారిని కోనేటి వీధికి చెందిన షేక్ ఆఫ్రిద్, వైకుంఠపురంకి చెందిన మునిరత్నం ,విజయ భవన్ హోటల్ లో పనిచేస్తున్న నవీన్ గా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఈస్ట్ ఎస్ఐ జయ స్వాములు.
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
- ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
- AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!