-
సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండాలో ప్రాజెక్టు
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టు ఏర్పాటు
పవర్ ప్రాజెక్ట్ నుంచి సోలార్, విండ్, హైడల్.. 3 రకాల విద్యుత్ ఉత్పత్తి.
-
భారీ విద్యుత్ ప్రాజెక్టు
ఒకే యూనిట్‌లో సోలార్, విండ్, హైడల్ విద్యుదుత్పాదన
ఇంటిగ్రేటెడ్ పునరాత్పదక ఇంధన ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు ద్వారా 5.230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
రూ.15 వేల కోట్లతో గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రాజెక్టు నిర్మాణం
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 23 వేల మందికి ఉద్యోగాలు