Chandrababu Focuses on TDP: టీడీపీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి..
- టీడీపీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి..
- రేపు మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలతో భేటీ..
- అసెంబ్లీ, పార్లమెంట్ కమిటీల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Focuses on TDP: టీడీపీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. రేపు (ఆగస్టు 23న) ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, కొంత మంది ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా సంస్థాగత ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీల నియామకం ఎంత వరకు పూర్తయ్యాయన్న అంశాలపై సమీక్ష చేయనున్నారు. అలాగే, రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైనా ముఖ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, స్త్రీశక్తి పథకం విజయవంతం చేయడానికి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 15 Pro+, Note 15 Pro స్మార్ట్ఫోన్స్ లాంచ్
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
అయితే, సెప్టెంబర్ 3వ తేదీన అనంతపురంలో నిర్వహించనున్న “సూపర్ సిక్స్ సూపర్ హిట్” బహిరంగ సభపై కూడా రేపటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సభను మొదట ఈ నెల 25వ తేదీన నిర్వహించాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల దాన్ని సెప్టెంబర్ 3వ తేదీకి ఫిక్స్ చేశారు. పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం కోసం ఈ సమావేశం కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!