Atchannaidu: ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జగన్ పాలనపై నిప్పులు చెరిగారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉంది. ప్రజల మద్దతు టీడీపీకి ఉంది. జగన్ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారని, ప్రభుత్వాన్ని నడపడంలో జగన్ వైఫల్యం చెందారన్నారు అచ్చెన్నాయుడు. జగన్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది.
ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది.ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ 160 స్థానాలు గెలుస్తుంది. మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులు చిత్తు కాగితాలతో సమానం అన్నారు. విజయవాడ ప్రభుత్వ హాస్పటల్ లో మతి స్థిమితం లేని అమ్మాయి మీద మూడు రోజులు అత్యాచారం జరిగితే ప్రభుత్వ స్పందన లేదు. ప్రభుత్వం నుండి ఎవరూ రాక పోతే బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబు చేసిన సంక్షేమ పథకాల కంటే జగన్ చేసింది ఏంటో చెప్పాలి.
Also Read
అమ్మఒడి మోస పూరిత పథకం. జగన్ ప్రజల్ని మోసం చెయ్యడం తప్ప మరొకటి చెయ్యలేదు. జగన్ పతనం ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ కి ఒక్క ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతున్నారు.పవన్ కల్యాణ్ ని ఎదుర్కోలేక దత్తపుత్రుడని ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: Peddireddi Ramachandrareddy : డిస్కంల పనితీరు మెరుగుపడాలి
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!