చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ ను ప్రారంభించారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రిగోల్డ్ సంస్థ 32 లక్షల మంది దగ్గర 6500 కోట్లు వసూలు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సెబీ పర్మిషన్ లేకుండా అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించారు. చంద్రబాబు ఉన్నప్పుడు సంస్ధను ప్రారంభించారు… చంద్రబాబు ప్రభుత్వం లోనే అగ్రిగోల్డ్ కుంభ కోణం బయటపడింది అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3500 కోట్లు అగ్రిగోల్డ్ డబ్బులు దోచుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తానని చెప్పి హయ్ ల్యాండ్ మీద కన్నేశారు. పిల్లల చదువు, పెళ్లి కోసం, ఎక్కువ మంది చిరు వ్యాపారులు అగ్రిగోల్డ్ లో డబ్బులు దాచుకున్నారు. దాదాపు 300 మంది ఏజెంట్లు చనిపోయారు అని అన్నారు.
అయితే తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులు ఆదుకుంటాం వారి సొమ్ము వారికి తిరిగి ఇస్తామని అని చెప్పాము. చెప్పినట్టే గత ఏడాది 10 వేల లోపు డిపాజిట్ చేసిన వారందరికీ సొమ్ము చెల్లించాము. రేపు 20 వేల లోపు ఉన్న వారందరికీ డిపాజిట్లు చెల్లిస్తున్నాము. అగ్రిగోల్డ్ లాంటి ఘటనలు జరిగితే ఏ ప్రభుత్వం తిరిగి బాధితులకు సొమ్ము చెల్లించిన దాఖలాలు లేవు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రైవేట్ కంపెనీలో డబ్బులు దాచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏటి అగ్రహారం లో కానిస్టేబుల్ తమ కుమార్తెతో మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము అని తెలిపారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
కానీ లోకేష్ మాత్రం ఆ యువతి పై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఇట్లాంటి ప్రచారాల వల్ల బాధితులకు మరింత నష్టం కలిగే అవకాశం ఉంది. బాధితురాలి భవిష్యత్తుకు ఇలాంటి తప్పుడు ప్రచారం మరింత ఇబ్బంది కలిగిస్తుంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!