ఏపీలో మంత్రులందరూ రాజీనామాలు చేశారు. దీంతో ఈనెల 11న కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈనెల 10న కొత్త మంత్రుల పేర్లను సీఎం జగన్ గవర్నర్ దగ్గరకు పంపించే అవకాశాలున్నాయి. అయితే కొత్త మంత్రివర్గంలో చేరబోయేది ఎవరు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాల వారీగా ఆశావాహులు తమకే మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో మనం ఓ లుక్కేద్దాం.
★ శ్రీకాకుళం జిల్లా
ఔట్: ధర్మాన కృష్ణదాస్, సిదిరి అప్పలరాజు
ఆశావహులు: ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం
★ పార్వతీపురం మన్యం జిల్లా
ఔట్: పుష్పశ్రీ వాణి
ఆశావహులు: పీడిక రాజన్నదొర, విశ్వసరాయ కళావతి
★ విజయనగరం జిల్లా
ఔట్: బొత్స సత్యనారాయణ
ఆశావహులు: పరిశీలనలో లేరు
★ అల్లూరి సీతారామరాజు జిల్లా
ఔట్: ఎవరూ లేరు
ఆశావహులు: పరిశీలనలో లేరు
★ అనకాపల్లి జిల్లా
ఔట్: ఎవరూ లేరు
ఆశావహులు: గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, ముత్యాలనాయుడు
★ విశాఖ జిల్లా
ఔట్: అవంతి శ్రీనివాస్
ఆశావహులు: తిప్పల నాగిరెడ్డి
★ కోనసీమ జిల్లా
ఔట్: విశ్వరూప్
ఆశావహులు: పొన్నాడ సతీష్
★ తూర్పుగోదావరి జిల్లా
ఔట్: తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ
ఆశావహులు: టి.వెంకట్రావు
★ కాకినాడ జిల్లా
ఔట్: కురసాల కన్నబాబు
ఆశావహులు: దాడిశెట్టి రాజా
★ ఏలూరు జిల్లా
ఔట్: ఆళ్ల నాని
ఆశావహులు: అబ్బయ్య చౌదరి
★ పశ్చిమ గోదావరి జిల్లా
ఔట్: చెరుకువాడ శ్రీరంగనాథరాజు
ఆశావహులు: ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్
★ ఎన్టీఆర్ జిల్లా
ఔట్: పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్
ఆశావహులు: జోగి రమేష్, కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు
★ కృష్ణా జిల్లా
ఔట్: కొడాలి నాని
ఆశావహులు: పరిశీలనలో లేరు
★ పల్నాడు జిల్లా
ఔట్: ఎవరూ లేరు
ఆశావహులు: అంబటి రాంబాబు, విడదల రజినీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
★ గుంటూరు జిల్లా
ఔట్: మేకతోటి సుచరిత
ఆశావహులు: ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా
★ బాపట్ల జిల్లా
ఔట్: ఎవరూ లేరు
ఆశావహులు: ధనలక్ష్మీ, భాగ్యలక్మీ, మేరుగ నాగార్జున, కోన రఘుపతి
★ ప్రకాశం జిల్లా
ఔట్: బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్
ఆశావహులు: సుధాకర్‌బాబు, అన్నె రాంబాబు, మధుసూదన్‌యాదవ్
★ చిత్తూరు జిల్లా
ఔట్: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆశావహులు: రోజా
★ తిరుపతి జిల్లా
ఔట్: నారాయణస్వామి
ఆశావహులు: పరిశీలనలో లేరు
★ అన్నమయ్య జిల్లా
ఔట్: ఎవరూ లేరు
ఆశావహులు: కొరుముట్ల శ్రీనివాసులు
★ సత్యసాయి జిల్లా
ఔట్: శంకర్ నారాయణ
ఆశావహులు: పరిశీలనలో లేరు
★ అనంతపురం జిల్లా
ఔట్: ఎవరూ లేరు
ఆశావహులు: అనంత వెంకట్రామిరెడ్డి, ఉషాశ్రీ చరణ్
★ వైఎస్ఆర్ జిల్లా
ఔట్: అంజాద్ బాషా
ఆశావహులు: పరిశీలనలో లేరు
★ కర్నూలు జిల్లా
ఔట్: గుమ్మనూరు జయరాం
ఆశావహులు: హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి
★ నంద్యాల జిల్లా
ఔట్: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
ఆశావహులు: శిల్పా చక్రపాణిరెడ్డి
★ నెల్లూరు జిల్లా
ఔట్: అనిల్ కుమార్ యాదవ్
ఆశావహులు: కాకాని గోవర్ధన్‌రెడ్డి
https://www.youtube.com/watch?v=AgW_L2clpG4
