Site icon NTV Telugu

Ap Assembly 2nd Day Schedule: ఏపీ అసెంబ్లీ రెండోరోజు షెడ్యూల్ ఇదే!

Ap Assembly Session

Ap Assembly Session

మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. తొలిరోజే 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వికేంద్రీకరణ అంశంపై ముఖ్యమంత్రి జగన్ కీలకోపన్యాసం చేశారు. రెండవ రోజు కూడా హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.

ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న రెండో రోజు ఉభయ సభలు.

పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ.

విద్యా రంగంలో సంస్కరణలపై మండలిలో స్వల్పకాలిక చర్చ.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, దేవాలయాల కూల్చివేత, కొత్త మెడికల్‌ కాలేజీలు

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
వైఎస్సార్‌ ఆసరా, పక్కా గృహాల నిర్మాణం, పారిశ్రామిక హబ్‌లు

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
భూముల మార్పిడి, ఆక్వా రైతుల సంక్షేమం, మద్య నిషేధం, నరేగా పనులు

శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు..:
ఖరీఫ్‌ సీజన్‌ నష్టాలు, ఆర్బీకే సేవలు, గోదావరి డెల్టా ఆధునికీకరణ

మండలిలో ప్రశ్నోత్తరాలు..:
వైఎస్సార్‌ యంత్ర సేవా, విద్యుత్‌ వినియోగంపై సబ్సిడీ, నామినేటెడ్‌ పదవుల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు.

మండలిలో ప్రశ్నోత్తరాలు..:
మున్సిపల్‌ శాఖలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ప్రైవేట్‌, ఆన్‌-ఎయిడెడ్‌ విద్యా సంస్థలు, ఎస్సీ వెల్ఫేర్‌ హాస్టళ్లు.

Exit mobile version