AP Agri Budget:వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన కన్నబాబు

ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మంత్రి కురసాల కన్నబాబు. మరో మంత్రి అప్పలరాజు శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

https://ntvtelugu.com/theatres-in-srikakulam-has-been-seized-for-screening-radheshyam-benifit-show/
  • మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు.
  • మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ. 614.23 కోట్లు.
  • సహకార శాఖకు రూ.248.45 కోట్లు.
  • ఆహార శుద్ధి విభాగానికి రూ.146.41 కోట్లు.
  • ఉద్యానశాఖకు రూ.554 కోట్లు.
  • పట్టు పరిశ్రమకు రూ. 98.99 కోట్లు.
  • ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు.
  • వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.59.91 కోట్లు.
  • వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.122.50 కోట్లు.
  • పశు సంవర్ధక శాఖకు రూ.1027.82 కోట్లు.
  • మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ.337.23 కోట్లు.
  • వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు.
  • వైఎస్సార్ జలకళకు రూ. 50 కోట్లు.
  • నీటి పారుదల రంగానికి రూ. 11450.94 కోట్లు.