Shocking Incident: షాకింగ్ ఘటన.. ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి..
- వరుడిపై ప్రియురాలు కత్తి-యాసిడ్ తో దాడి..
- అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: ఇటీవల పెళ్లి మండపంలో జరిగిన వింత ఘటనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని కామెడీ, మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు పీఠలపై కూర్చొని ఉండగా.. ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Bandi Sanjay: బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఉండదు..
Also Read
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో మరి కొద్ది నిమిషాల్లో పెళ్లి ముహూర్తం ఖరారవుతుందని అనుకునేలోపే ప్రియురాలు పెళ్లి వేదిక వద్దకు వచ్చి హంగామా చేసింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషా పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. తిరుపతికి చెందిన జయ అనే వివాహితతో సయ్యద్ పాషా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ దశలోనే ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవడం తట్టుకోలేని జయ పెళ్లి మండపానికి చేరుకుంది. అందరూ చూస్తుండగానే భాషాని నానా దుర్భాషలాడింది.
Read also: Mallu Bhatti Vikramarka: నిధులు విషయంలో డోకా అవసరం లేదు.. 10 కోట్లు కేటాయింపు..
అంతేకాదు షాదీఖానాలో పెళ్లి కొడుకు సయ్యద్ భాషాపై కత్తి, యాసిడ్ తో దాడి చేసింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు ఈ ఘటన చూసి షాకయ్యారు. ఈ గొడవలో కొంతమంది మహిళలపై యాసిడ్ పడటంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకు సయ్యద్ భాషా, అతని స్నేహితురాలు జయను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
KTR Tweet: వ్యవసాయానికి గడ్డుకాలం..ఎక్స్ వేదిగా కేటీఆర్ ట్వీట్
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!