ఏపీలో నేడే ఇంటర్ ఫలితాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షా ఫలితాలను విడుదలన చేయనున్నారు. ఇంటెర్నెట్ ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. సాయంత్రం 4 గంటల తరువాత ఫలితాలను http://examresults.ap.nic.in, http://results.bie.ap.gov.in, http://results.apcfss.in, htpp://bie.ap.gov.in వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేసుకున్నాయి. అయితే, విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కానీ, సుప్రీం కోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని పరీక్షలను రద్దు చేసింది. అయితే, ఫలితాలను వెల్లడి చేసే విషయంలో ఎలాంటి విధానాలు అమలు చేయాలి అనే అంశంపై ప్రభుత్వం ఛాయారతన్ కమిటీని ఏర్పాటు చేసిన చేసింది. ఆ కమిటీ సూచనల మేరకు ఈరోజు ఫలితాలు విడుదల కాబోతున్నాయి.
Read: సూర్య 40వ చిత్రం టైటిల్ ఏమిటంటే….
Also Read
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!