CM YS Jagan Gifts His Pen: సీఎం పర్యటనలో ఆసక్తికర ఘటన.. బుడ్డోడికి గిఫ్ట్‌గా రూ.70 వేల విలువైన పెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరద బాధితులను గడపగడపకు వెళ్లి పరామర్శిస్తున్నారు.. ప్రతి ఇంటికీ నష్టపరిహారం, నిత్యవసరాలు అందించామని తెలిపారు.. ఏఒక్కరూ మాకు సాయం అందలేదు అనడం లేదు.. పశువులకు నోరు ఉంటే అవి కూడా మెచ్చుకునేలా సహాయం చేశామన్నారు.. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు ఇవ్వాలి, వరదల్లో నేను వచ్చుంటే అధికారులు నాచుట్టూ తిరిగేవారు , ఫోటోల్లో టీవీల్లో బాగా కనిపించేవాడిని.. కానీ, నేను అలా కాదు.. వారంరోజులు టైమ్ ఇచ్చి వచ్చానని తెలిపారు. ఇక, సీఎం జగన్ పర్యటనలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.. ఎనిమిది నెలల బాబుకి ఏకంగా రూ.70 వేల విలువైన పెన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.
Read Also: Parliament Monsoon Session: రాజ్యసభలో ఎంపీలసస్పెన్షన్ పై ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
సీఎం జగన్ పుచ్చకాయలవారిపేటలో పర్యటించారు.. బాధితులను పరామర్శించే సమయంలో.. ఎనిమిది నెలల బాబుతో వచ్చి సీఎంను కలిశారు ఓ మహిళ.. దీంతో, ఆ బాబుని ఎత్తుకున్నారు సీఎం.. బాధితులతో మాట్లాడారు.. అయితే, తాను సీఎం చేతుల్లో ఉన్నానని ఆ బుడ్డోడికి తెలియదు కదా.. సీఎం జేబులో ఉన్న పెన్‌ను లాగేశాడు.. అది కాస్తా కిందపడిపోయింది.. అయితే సీఎం జేబులో ఉన్న పెన్ను మాత్రం మామూలుది కాదు.. ఎందుకంటే.. అది మౌంట్ బ్లాక్ పెన్ను.. దాని విలువ అక్షరాలా రూ.70 వేల వరకు ఉంటుంది.. కానీ, అవి ఏమీ ఆలోచించకుండా.. చంటి బిడ్డ ముచ్చట పడ్డాడని భావించిన ఏపీ సీఎం.. ఆ పెన్నును బుడ్డోడికి గిఫ్ట్‌గా ఇచ్చేశారు. తన పెద్ద మనసు చాటుకున్నారు ఏపీ సీఎం..
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!