AP Assembly Sessions: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ హాజరుపై ఉత్కంఠ!
- నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు శాసన మండలి సెషన్స్..
- మొదటి రోజు ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభం..
- అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం..
- సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే అంశంపై బీఏసీలో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే, మొదటి రోజు క్వశ్చన్ అవర్ తో సమావేశాలు జరగనున్నాయి. ఇక, అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో పంచాయితీ, మున్సిపల్ చట్ట సవరణ, నాలా చట్ట సవరణలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.అయితే, ఈ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాకపై ఉత్కంఠ కొనసాగుతుంది.ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అందరు సభకు రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.
Read Also: Hyderabad Rains: హైదరాబాద్‌లో వర్షం.. వరద నీటిలో మునిగి యువకుడి మృతి!
Also Read
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- CI Nagaraju: సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు.. వైరల్‌గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ!
- Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!
- Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు..
* ఆంధ్ర ప్రదేశ్ అనుసూచిత కులాల ఆర్డినెన్స్..
* ఆంధ్ర ప్రదేశ్ మోటారు వాహనాల పన్ను సవరణ ఆర్డినెన్స్..
* పురపాలక శాసనాల సవరణ ఆర్డినెన్స్..
* వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి సవరణ ఆర్డినెన్స్..
* వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ 53వ వార్షిక నివేదిక..
* ఆహార శుద్ధి సంస్థ వార్షిక లెక్కలు..
ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు..
* పీహెచ్సీ బిల్డింగులు..
* 50 ఏళ్లకు పింఛను పథకం..
* గ్రామాల అనుసంధాన రోడ్ల అభివృద్ధి..
* బెల్టు షాపులు, నకిలీ మద్యం అమ్మకాలు..
* పంచాయతీలలో పారిశుధ్య వ్యవస్థ..
* కరేడు గ్రామంలో భూసేకరణ..
* చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ..
* తిరుపతి, సింహాచలం ఆలయాల వద్ద విషాదకర ఘటనలు..
* ఎన్ఆర్ హెచ్ఎం అండ్ ఎన్ యూహెచ్‌ఎం ద్వారా సేవలు..
* కడప ఉక్కు కర్మాగార నిర్మాణ పనులు..
తాజావార్తలు
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
-
Sunil Gavaskar-BCCI: ఎవడుపడితే వాడు జట్టులోకి వస్తుండు.. బీసీసీఐపై సునీల్ గవాస్కర్ ఫైర్!
-
CM Vijay: విజయ్‌కి మద్దతుగా యువ హీరో హాట్ హాట్ కామెంట్స్
-
Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!