Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Anandayya About His Corona Medicine Distribution 3

మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ఆనంద‌య్య‌

Published Date :June 2, 2021 , 2:29 pm
By Sudhakar Ravula
మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ఆనంద‌య్య‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డంతో.. మందు పంపిణీపై ఫోక‌స్ పెట్టారు నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య‌.. క‌లెక్ట‌ర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన ఆయ‌న‌.. వ‌న‌మూలిక‌లు, దినుసులు సేక‌రించే ప‌నిలో ప‌డిపోయారు.. మ‌రోవైపు.. ఇవాళ మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనంద‌య్య‌.. త‌న‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయ‌న‌.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుంద‌న్నారు.. అయితే, బయట ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు అని సూచించారు.. మీమీ ప్రాంతాలకే మందు పంపిస్తామ‌ని.. ముందుగా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ వచ్చినవారి కోసం 5 వేల ప్యాకెట్ల చొప్పున ఆదివారం లేదా సోమవారం రోజు పంపుతామ‌ని వెల్ల‌డించారు.. పాజిటివ్ రిపోర్ట్ చూపించి.. అక్క‌డే మందు తీసుకోవ‌చ్చు అన్నారు ఆనంద‌య్య‌.. ఇప్పటికే అధికారులు మందు పంపిణీకి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. కాగా, ఆనంద‌య్య మందు తీసుకున్న‌వారికి అంద‌రికీ న‌యం అయింద‌నే ప్ర‌చారంతో ఆ మందుపై అంద‌రికీ ఆస‌క్తి పెరిగింది.. ఆనంద‌య్య మందు పంపిణీ ఆగిపోవ‌డంతో.. అంతా అసంతృప్తి వ్య‌క్తం చేశారు.. తిరిగి మందు పంపిణీ కానుడ‌డంతో.. ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు చోటు చేసుకుంటాయి అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anandayya
  • Anandayya corona medicine
  • Andhra Pradesh
  • Corona Medicine Distribution
  • Covid 19

తాజావార్తలు

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

  • Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

  • Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions