ONGC Oil Leak Row: ఓఎన్జీసీ ఆయిల్ లీక్.. అధికారులపై తిరగబడ్డ గ్రామస్తులు
- పాశర్లపూడి వద్ద ఓఎన్జీసీ ఆయిల్ లీకేజ్ జరిగినట్లు ప్రచారం..
- ఆయిల్ లీకేజ్ నియంత్రణ కోసం రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ టీమ్..
- లీకేజీని కంట్రోల్ చేయడానికి వచ్చిన బృందాన్ని అడ్డుకున్న గ్రామస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ONGC Oil Leak Row: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి దగ్గర ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ ఎదుట ఆయిల్ లీకేజ్ పై వివాదం చెలరేగింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఓఎన్జీసీ అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే, ఆయిల్ లీకేజ్ నియంత్రణ కోసం రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ టీమ్ చేరుకోవడంతో వారిని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు.
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
ఒకవైపు “ఆయిల్ లీకేజీ లేదని” ప్రెస్ మీట్ నిర్వహించిన అధికారులు, మరోవైపు లీకేజీని కంట్రోల్ చేయడానికి బృందాన్ని పంపడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వారు పైప్ లైన్ టీమ్‌ను గ్రామంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల తమ పంటలు పండకపోవడం, బిల్డింగులకు బీటలు వారడం, తాగడానికి మంచినీరు దొరకకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సమాధానం చెప్పకుండా తప్పుడు ప్రెస్ నోట్లు విడుదల చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!