AP Assembly Session: ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ కీలక బిల్లులు
- 7వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న రెండు సభలు..
- నేడు కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజుకు చేరుకున్నాయి.. ఈ రోజు శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది..
శాసనసభలో ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు..
* ఉద్యోగుల అంతర్ రాష్ట్ర బదిలీలు.
* సాగునీటి కాల్వల నిర్వహణ.
* ఆక్వా రైతులపై పన్ను విధింపు.
* విద్యార్థులకు ఆర్ధిక సహాయం.
* కడప జిల్లాలో ఎస్సీ,ఎస్టీ లకు వాహనాల పంపిణీ.
* ఐటిడిఏ ప్రాజెక్ట్ పాడేరు..
* పిలేరు నియోజక వర్గంలో అడవిపల్లి ప్రాజెక్ట్.
* చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలు.
* కార్మిక సంక్షేమం మండలి.
* డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకం
* పలు డిపార్టె మెంట్లకు సంబంధించిన డిమాండ్స్ పై ఆయా శాఖల మంత్రుల వివరణ.
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
అసెంబ్లీ ముందుకు వచ్చే బిల్లులు
* ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు -2024
* ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు -2024
* ఆంధ్ర ప్రదేశ్ ప్రోహిబిషన్ చట్టసవరణ బిల్లు – 2024
* ఆంధ్రప్రదేశ్ ఇండియా మెడ్ లిక్కర్, ఫారన్ మెడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లు-2024
ఇవాళ్టి చర్చలు
* రిషికోండ పై భవనాలు నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చ
* రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లపై స్వల్పకాలిక చర్చ..
ఇక, ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానుంది శాసన మండలి..
ఇవాళ్టి ప్రశ్నోత్తరాలు
* మదనపల్లిలో భూ రికార్డులు దగ్ధం .
* ఆక్వా రైతులకు ఆర్దిక సాయం.
* భీమిలిలో శారదా పీఠానికి భూముల కేటాయింపు.
* నెల్లిమర్ల జనపనార మిల్లు మూసివేత.
* విశాఖపట్నంలో రిషికోండ పర్యాటకం.
* రాష్ట్రంలో నూతన రహాదారుల మంజూరు.
* టిటిడి లడ్డులో కల్తీ నెయ్యి.
* రాష్ట్రంలో ఓడరేవులు,ఫిషింగ్ హర్బర్లు.
* ఆరోగ్య శ్రీ పథకంలో అక్రమాలు.
* వరదల కారణంగా పంట నష్టం
* గ్రామాల్లో డంపింగ్ యార్డులు.
* పంచాయితీ భవనాలకు రంగులు..
మండలిలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
* ఏపీ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు -2024
* ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 .
* ఎన్టీఆర్ హెల్త్ యునివర్శిటి సవరణ బిల్లు- 2024
* ఏపీ అయుర్ వేదిక్ హోమియో పతిక్ చట్టసవరణ బిల్లు-2024
* ఏపీ మెడికల్ ప్రాక్టిసనర్స్ రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లు- 2024
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు