Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతి, విద్యార్థుల చేరికలు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే ఏడాదికి రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీసుకెళ్లేందుకు మరింత వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో అక్షరాస్యత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని నారా లోకేష్ ఆదేశించారు. ప్రతి చిన్నారికి విద్య అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
మధ్యాహ్న భోజన పథకం అమలుపైనా మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత, పథకం అమలుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..