Minister Nara Lokesh: దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది…
- దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది..
- మాకు వద్దు తెల్ల దొర తనం.. అనే పాటతో స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది..
- పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందని గుర్తుచేసిన మంత్రి లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు మంత్రి నారా లోకేష్.. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఎగరవేసి.. పోలీసుల గౌరవందనం స్వీకరించారు.. ఆ తర్వాత మాట్లాడుతూ.. మాకు వద్దు తెల్ల దొర తనం, అనే పాటతో స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది.. దేశ స్వాతంత్రం కోసం, తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది.. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయి.. క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలిలో ఏడుగురు ప్రాణ త్యాగం చేశారు అని గుర్తుచేశారు.. ఇక, స్వాతంత్ర కోసం పోరాడిన పోరాడినయోధులకు నివాళులర్పిస్తున్నానన్న లోకేష్.. దేశమంటే భక్తి ఉండాలి.. ఉపాధ్యాయులు పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండాలని సూచించారు.
Read Also: Mahindra Thar Roxx SUV: మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది.. ధర రూ.12.99 లక్షలు, మైమరిపించే ఫీచర్లు!
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఈరోజు నేను పాల్గొంటున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ,నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అన్నారు మంత్రి లోకేష్.. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ సాధించిన స్వాతంత్య్ర పోరాటాన్ని ఏపీ ప్రజలు స్ఫూర్తిగా తీసుకున్నారు.. మొన్న గడిచిన ఎన్నికల్లో అదే శాంతి, అహింస పద్ధతుల్లో ఎన్నికలు జరిగాయి .. ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పుడు ప్రతి రాష్ట్ర పౌరుడి కంటిలో ఆనందం కనిపిస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం ఉండదని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!