AP Inter Results: రేపే ఇంటర్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..!
- రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..
- రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండిర్ ఫలితాలు..
- వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదలకు టైం వచ్చేసింది.. రేపు అనగా ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండిర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు లోకేష్.. ఇక, ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్నో సేవలను అందిస్తోన్న విషయం విదితమే కాగా.. వాట్సాప్ గవర్నెన్స్ లో కూడా ఇంటర్ ఫలితాలు పొందే అవకాశం ఉందని తెలిపారు మంత్రి లోకేష్.. 95523 00009 నెంబర్ కు Hi.. అని మెసేజ్ పెడితే ఇంటర్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు.. మరోవైపు APResults.bie.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.. resultsbie.ap.gov.in సైట్లో, మన మిత్ర యాప్‌లో కూడా ఇంటర్ ఫలితాలు పొందవచ్చు..
🚨 Intermediate Results Update:🚨
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
Kindly note that the results for the Intermediate Public Examination (IPE) 2025 for 1st and 2nd-year students will be available on 12th April, 2025 from 11 AM onwards!
Students can check their results online at https://t.co/UDtk11bzit.…
— Lokesh Nara (@naralokesh) April 11, 2025
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!