AP Liquor Scam Case: లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ..
- ఇందులో తనను ఇంప్లీడ్ చేయాలని చెవిరెడ్డి పిటిషన్..
- కేసులో సహ నిందితుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయటం ఏంటని వ్యాఖ్యానించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఏపీ లిక్కర్ కేసులో పిటిషన్లపై ఈరోజు జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఏ–2 వాసుదేవ రెడ్డి, ఏ–3 సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న సందర్భంగా, సహనిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సహనిందితుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయడం కొత్త విషయం కాదన్న కోర్టు.. కేసులో ఫిర్యాదు చేసిన వారు ఇంప్లీడ్ అవడాన్ని చూశాం.. కానీ, సహ నిందితుడు ఇంప్లీడ్ అవటం చాలా అరుదైన విషయం.. ఇది కొత్తగా ఉంది .. దీంతో కోర్టు పిటిషన్‌పై మరింత పరిశీలన అవసరమని స్పష్టం చేసింది.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అయితే, అప్రూవర్ అవుతామని పిటిషనర్లు పేర్కొన్నారని చెవిరెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతున్న ఏ–2, ఏ–3 పిటిషనర్లు కోర్టులో అప్రూవర్స్‌గా మారవచ్చని తమ పిటిషన్‌లో పేర్కొనడంతో, ఇది చెవిరెడ్డికి సంబంధం ఉన్న విషయమని భావించి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేయడానికి న్యాయపరమైన హక్కు ఉందో లేదో తెలుసుకోవాలని కోర్టు నిర్ణయించింది. దాంతో కేసును వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!