AP Cabinet Approves PNG: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. LPG వద్దు..! PNG ముద్దు..
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం..
- ఎల్పీజీ వినియోగదారులు పీఎన్జీ వైపు వెళ్లేలా చర్యలు..
- యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Approves PNG: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని LPG వినియోగదారులకు PNG (ప్రాక్సిమిటీ నేచురల్ గ్యాస్) వినియోగం ద్వారా ప్రత్యామ్నాయ సౌకర్యాన్ని అందించే దిశగా నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమలు చేయబడుతోంది. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్.. అపార్ట్‌మెంట్స్.. ఇండస్ట్రీ యూనిట్లు PNG స్కీమ్‌ను ఉపయోగించవచ్చు. అలాగే, ఆలయాలు.. తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం వంటి ప్రాంతాల్లో PNGను LPGకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సౌకర్యం కల్పించబడుతుంది అన్నారు.. అన్న క్యాంటీన్లలో కూడా PNG వినియోగానికి ఏర్పాట్లు చేయబడతాయని వెల్లడించారు..
Read Also: Pat Cummins-SRH: ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు శుభవార్త.. పాట్ కమిన్స్ రాకకు టైమ్ ఫిక్స్!
Also Read
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
అదనంగా, దీపం పథకం కింద ఉన్న LPG వినియోగదారులు PNGకు మారినపుడు ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు మంత్రి మనోహర్.. ఈ విషయంపై అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల PNG కనెక్షన్ల ఏర్పాటు చేయడానికి అంతర్గత కమిటీ పనిచేస్తోంది. ముఖ్య నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడలో PNG కనెక్షన్ల వినియోగాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోందని వెల్లడించారు.. మొత్తంగా ఏపీ కేబినెట్ ఈ నిర్ణయం ద్వారా LPG వినియోగదారులు PNG వైపు మారి, సౌకర్యవంతమైన, సురక్షితమైన ఇంధన వనరులను ఉపయోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది..
తాజావార్తలు
-
Dhanush Mythological Film: ధనుష్ కోసం విజయేంద్ర ప్రసాద్ రంగంలోకి.. భన్సాలీ సినిమాకు రాజమౌళి తండ్రి కథ!
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!