సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఓ వినాయకుడి మండపం దగ్గరలో పాము కనిపించింది. దీంతో పామును ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి .. దానితో నాగిని డ్యాన్స్ వేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో తరచూ అనేక వందల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా పాముల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా వినాయక చవితి మండపంలోకి ఓ పాము వచ్చింది. ఆ పాముతో ఓ వ్యక్తి నాగిని డ్యాన్స్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
ఒక ఊర్లో వినాయక చవితి ఉత్సావాలు జరుగుతున్నాయి. మూడు రోజులపాటు గణపయ్యని భక్తి శ్రద్ధలతో పూజించారు. అయితే నిమజ్జానికి వినాయకుని ముస్తాబు చేసి ఊరేగింపునకు సిద్ధం చేశారు. భక్తులందరూ సందడిగా సందడిగా కనిపించారు. డీజే లో ఊషారెత్తే పాటలతో ఊరేగింపు జరుగుతోంది. ఎక్కడి నుంచి ఓ పాము అక్కడ ప్రత్యక్షం అయ్యింది. వినాయక ఉత్సవాల్లో అందరూ మునిగిపోయిన సమయంలో సంబరాలు చేసుకుంటున్న వారి మధ్యకు వచ్చింది. దాన్ని చూసిన చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు. కానీ, ఓ అంకుల్ మాత్రం దానితో నాగిని డ్యాన్స్ చేశాడు.
అయితే అదే సమయంలో అనుకోకుండా ఓ పాము వినాయక ఉత్సవాల్లో కనిపించింది.. దాన్ని చూసిన చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు. కానీ, ఓ అంకుల్ ఎంతో దైర్యంగా మాత్రం దానితో నాగిని డ్యాన్స్ చేశాడు. అసలు విషయం ఏమిటంటే ఆ అంకుల్ ఫుల్ గా మందు తాగాడు. దీంతో ఆయన ఆడింది.. ఆట.. పాడింది.. పాట మారింది..