ఊర్ఫి జావెద్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సీరియల్స్ తో బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు హిందీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది..ఆ తర్వాత సోషల్ మీడియాలో అందాల అరాచకాన్ని సృష్టిస్తుంది..ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం కొత్త ప్రయత్నాలు చేస్తుంది. అందాల ఆరాబోతతో పిచ్చెక్కిస్తుంది.. చిత్ర విచిత్రమైన దుస్తులను వేసుకుని సదరు ఫొటోలను, వీడియోలను తన ఇన్‌స్టాలో అమ్మడు షేర్ చేస్తుంటుంది..
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే హంగామా చూసి కొందరు నెటిజన్స్ ఆమెపై విమర్శలు కూడా గట్టిగానే చేస్తుంటారు. మరికొందరైతే ఆమెకు సపోర్ట్ చేస్తుంటారు. అసలు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలనే ఆలోచన రావటం నిజంగా గొప్పే తల్లి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుందడటం విశేషం..తన డ్రెస్సింగ్ పై ఎవరు ఎన్ని అనుకున్నా కూడా తగ్గేదేలే అంటుంది..
ఇక తాజాగా పూలతో వాటిని కవర్ చేసి హాట్ బ్యూటి అందాల అరాచకం సృష్టించింది. ఎద అందాలను గులాబీ రేకులతో మాత్రమే కప్పుకుని న్యూడ్ ఫోజులిచ్చేసింది. అమ్మడు అందాల విందు చూసి ఎంజాయ్ చేసేవారు కొందరుంటే.. కొందరేమో హతవిధి అని అనుకుంటున్నారు మరి… గాలోస్తే ఏంటి పరిస్థితి అంటూ సలహా ఇస్తున్నారు.. మొత్తానికి ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ఇక సీరియల్స్, సినిమాలు చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించుకుంది.. ఇక నెక్స్ట్ ఎలాంటి డ్రెస్సులో దర్శనమిస్తుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..