Viral Video: ఇవి కూడా దొంగతనం చేస్తారా!.. ఈ అమ్మాయిలు చేసిన పనికి అవాక్కవుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్‌లో వింత సంఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి ఓ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదేం సరదా.. ఇలాంటి దొంగతనం కూడా చేయొచ్చా అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. పంజాబ్‌లోని మొహాలిలో వింత చోరి జరిగింది. డబ్బు, ఆభరణాలు, బైక్స్, కార్లు దొంగతనం చేయడం సాధారణ విషయమే. కానీ ఈ వీడియోలోని అమ్మాయిలు అనుకొని విధంగా వ్యవహరించారు. అర్థరాత్రి కారులో వచ్చి ఓ ఇంటి ముందు ఆగారు. గబగబ కారు దిగి ఆ ఇంటి గేటు ముందుకు వచ్చారు.
Also Read: Mahesh Babu: కృష్ణ వర్థంతి.. తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన మహేష్
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
చూట్టూ చూసి అక్కడ ఉన్న పూల కుండిలను పట్టుకుని పరుగు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వారు అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. చూస్తుంటే వారు ఆ పూల కుండిల కోసమే అక్కడికి వచ్చిట్టు అనిపిస్తోంది. ఆ అమ్మాయిలు సెడాన్ కారులో వచ్చి.. పూల కుండిలను దొంగిలించడం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ‘పూల కుండిలను కూడా దొంగతనం చేస్తారా!’, ‘అరెరె.. సీసీ కెమెరా ఉంది.. చూసుకోవాలి కదా అమ్మాయిలు’ అంటూ ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు.
Also Read: Sudheer Babu: సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి.. సుధీర్ బాబు ఎమోషనల్ పోస్ట్
Women found stealing flowerpots outside a home in Mohali, Punjab.pic.twitter.com/XGuXad4g8w
— The Purusharth 🌟 (@thepurusharth) November 14, 2023
తాజావార్తలు
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!