సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి..డ్యాన్స్, పాటలు, స్టంట్లు, ఫ్రాంకింగ్ వీడియోలు వైరల్ అవుతూ జనాలను ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్లను ఎంటర్టైన్ చేస్తున్నాయి. నిత్యం ఏదోకటి జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. పండ్లను ఫ్రెష్ గా ఉంచాలని ఓ వ్యక్తి వాటిపై ఉమ్ము వేసి ఫ్యాక్ చేశాడు.. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..
ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తుంటారు. ఈ స్వల్ప నిడివి గల వీడియోను గోపాల్ గోస్వామి అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశాడు. ఆయనకు ట్విట్టర్ లో 23.1K మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. గోపాల్ గోస్వామి పోస్టు చేసిన ఈ 17 సెకన్ల వీడియోకు గుప్త నవరాత్ర్ చల్ రహే హై, శ్రావణ్ మాస్ భీ సమీప్ హై, కాఫిర్ భాయియోం కే ఉపవాస్ కే లియే సేప్ పవిత్ర్ కర్తా ఏక్ మోమిన్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు తెల్ల రంగు టోపీ, తెలుపు గడ్డం ఉన్న ఓ వ్యక్తి యాపిల్స్ ను ప్యాక్ చేస్తున్నాడు..
అయితే ఓ వ్యక్తి యాపిల్స్ ను ప్యాక్ చేసే క్రమంలో వాటిని నోటి వద్దకు తీసుకొచ్చి ఉమ్మి అంటిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. తర్వాత ఆ ఉమ్మి అంటుకున్న పండ్లను అలాగే ప్యాక్ చేస్తున్నట్లు ఈ 17 సెకన్ల వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను జూన్ 21వ తేదీ సాయంత్రం 5.04 గంటలకు పోస్టు చేయగా ఇప్పటి వరకు 147K వ్యూస్ వచ్చాయి. కామెంట్లను అందుకుంటుంది.. ఈ వీడియోను చూసినవారంతా కూడా అతని పై తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.. ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న ఇలాంటి వాళ్లను అస్సలు ఊరికే వదిలి పెట్టకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
गुप्त नवरात्र चल रहे हैं, श्रावण मास भी समीप है, काफिर भाइयों के उपवास के लिए सेब पवित्र करता एक मोमिन।pic.twitter.com/pRyxZBnzqS
— Gopal Goswami (@igopalgoswami) June 21, 2023