lovers Romance Bus-stand- మీరెక్కడా తయారయ్యారా బాబు.. ఎక్కడ పడితే అక్కడేనా…
- బస్టాండ్ లో యువతిని ముద్దు పెట్టుకున్న యువకుడు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ప్రేమ అనే పదానికే అర్థం మారిపోయినట్లు కనిపిస్తుంది. ప్రేమ అనేది ఇద్దరు మనసులు కలిసేది.. కానీ ప్రస్తుతం దానికి అర్థం మార్చేస్తున్నారు ఇప్పటి యూత్.. ప్రేమ పేరుతో వారు చేసే వికృత చేష్టలకు వారిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి తయారైంది.. ప్రస్తుతం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కొంత మంది ప్రేమికులు.. బహిరంగ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలో ఏం చేయాలో చేయకూడదో అర్థం కావడం లేదు. . ఇటీవల ఎక్కడబడితే అక్కడ అడ్డుఅదుపు లేకుండా ప్రేమికులు అసహ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ప్రేమికులిద్దరూ పట్టపగలు బస్ స్టాండ్‌లో ప్రేమాయణంలో మునిగిపోయారు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
మెట్రో, రైలు, బస్సు, పార్క్ వంటి ప్రజా ప్రయాణ రవాణా సాధనాల్లో మాత్రమే కాదు.. పార్కులు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రేమికులు ప్రపంచంలో మాకు సంబంధం లేదు అన్నట్లు ముద్దులు, ప్రేమ, సరసాలతో మునిగి పోతుంటారు. చుట్టుపక్కల ఉన్నవారు చూస్తారు అనే బుద్ది కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. గట్టిగా ఎవరైనా నిలదీస్తే.. నీకెందుకు అంటూ.. ఎదురు తిరుగుతున్నారు.
ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బస్టాండ్‌లో ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అసలు ఎవరైనా చూస్తారు అన్న ఆలోచన లేకుండా బరితెగిస్తున్నారు. వీళ్లని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి.. ఏర్పడింది.
ఈ వీడియోలో.. ఇద్దరు ప్రేమికుల బస్టాండ్ లో గడిపిన మధురమైన క్షణాలు రికార్డ్ అయ్యాయి. ప్రేమికులిద్దరూ పట్టపగలు బస్ స్టాండ్ లో బిజీ బిజీ గా ప్రేమలో ఉన్నారు. ఒక యువకుడు తెల్లటి చీరలో ఉన్న ఒక యువతిని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. మొదట ఆమె అతని చెంపను తట్టి “ఒల్లె” అని చెప్పి ఆ యువకుడితో సరసాలాడుతుంది. కొంతమంది ప్రయాణీకులు బస్సు కోసం వేచి ఉన్నారు. అయితే ఈ ప్రేమ పక్షులకు ప్రపంచంతో పని లేదు.. తాము ఎక్కడ ఉన్నామనే సోయ లేనట్లు ఉంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!