Lioness Fight: దున్న కోసం సింహాల పోరు.. సీన్ కట్ చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lioness Fight: సింహాలు.. అడవి దున్నను వేటాడి గుప్పిట్లో పెట్టుకున్నాయి. అప్పుడే.. ఆడ సింహాలు ప్రవేశించడంతో సీన్ రివర్స్ అవుతుంది. ఇలాంటి సీన్ ఎవరూ చూసి ఉండరు.. ఇది చూస్తే.. ఇద్దరు కొట్టుకుంటే.. మూడో వ్యక్తి లాభపడతాడు.. ఇందులోనూ అదే సీన్ కనిపిస్తుంది. ఆడ, మగ సింహాల మధ్య జరిగిన భీకర పోరులో ఒకరు మాత్రం సేఫ్ అయ్యింది. ఇలాంటి ఘటనలు మనుషుల్లోనూ.. వన్యప్రాణుల్లోనూ కనిపిస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సింహాలు.. కడుపు నింపుకోవడానికి భారీ జంతువులను వేటాడతాయి. ఇలాంటి దృశ్యాలు మనం తరచుగా చూస్తుంటాం.. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, వేటాడిన తర్వాత సింహాలన్నీ స్వార్థపూరితంగా పోరాడడం ప్రారంభించాయి. ఈ షాకింగ్ సీన్‌తో.. వారి చేతిలో ఉన్న ఆహారం.. నోటికి రాలేదు. సింహాల గుంపు దున్నను వేటాడి పట్టుకుంటాయి. ఈ సమయంలో.. ఆడ సింహాలు అక్కడికి చేరుకుంటాయి. వారు ఆహారం కోసం ఘర్షణ పడతారు. ఆడ సింహాల మధ్య భీకర పోరు జరుగుతుంది. అప్పటికే సింహాల దాడిలో గాయపడిన అడవి దున్న హాయిగా లేచి అక్కడి నుంచి ఏమీ జరగన్లు వెళ్లిపోయింది.
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
సింహాలు వేట కోసం పోరాడుతున్న తీరును ఇప్పటివరకు చూడలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వైరల్ వీడియోను @OTerrifying అనే యూజర్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోను ఇప్పటివరకు 4.5 మిలియన్లకు పైగా వీక్షించారు. దీనిని లైక్ చేయడంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. దున్న సేఫ్ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. దున్నకు ఇంకా నూకలున్నాయి. వారిలో వారే కొట్టుకుంటే ఇదిగో నోటికాటికి వచ్చిన అన్నం కూడా ఇలానే ఎల్లిపోద్దంటూ కమెంట్లు పెడుతున్నారు.
SP Anburajan : అనూష ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!