Birthday Cake Viral: బర్త్‌డే కేక్‌పై టెక్ట్స్ చూసి షాక్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్
- బర్త్‌డే కేక్‌పై Leave At Security అనే క్యాప్షన్..
- కేక్‌పై మెసేజ్ చూసి నవ్వుకున్న కుటుంబ సభ్యులు..
- సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారిన పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Birthday Cake Viral: సాధారణంగా పుట్టినరోజు నాడు వచ్చిన సర్ప్రైజ్ ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కేక్‌పై డెలివరీ బాయ్ ఇచ్చిన సూచనతో ఆ బర్త్‌డే వేడుకకు వచ్చి వాళ్లను షాక్ కు గురి చేసింది. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఓ యువతి తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయబోతూ, దానిపై ఉన్న మెసేజ్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. నార్మల్ గా కేక్ పై “హ్యాపీ బర్త్‌డే” వంటి శుభాకాంక్షలు ఉండాల్సిన చోట.. “Leave At Security” అనే కామెంట్స్ కనిపించడంతో అక్కడున్న వారందరూ క్షణం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయారు.
Read Also: Tragedy: కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి.. 15 మందికిగాయాలు
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
ఇక, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన యువతిని నక్షత్ర (Nakshatra).. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సమయంలో కేక్‌ను తీసుకొచ్చారు. కేక్‌పై ఉన్న మెసేజ్ చదివిన ఆమె షాక్ అయింది. ఆ వెంటనే మొహంలో నవ్వులు చిందించింది. చుట్టూ ఉన్నవారు కూడా ఆ పొరపాటును గమనించి నవ్వు ఆపుకోలేకపోయారు. నిజానికి ఆ కేక్‌పై ఉండాల్సింది వ్యక్తిగత బర్త్‌డే మెసేజ్.. కానీ, అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లోకి స్విగ్గీ, జోమాటో వంటి డెలివరీ బాయ్స్ కి పర్మిషన్ లేదు.
Read Also: Dhurandhar : ‘ధురంధర్’ లో తమన్నాను డైరెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..
అయితే, ఈ పొరపాటు ఎలా జరిగిందో నక్షత్ర తన పోస్ట్ క్యాప్షన్‌లో వివరించింది.. “ఇది నా పుట్టినరోజు.. నా స్నేహితురాలు జొమాటో ద్వారా కేక్ ఆర్డర్ చేశారు.. కేక్ డెలివరీ చేసే వ్యక్తి ‘leave at security’ అని కేక్‌పై రాశాడు” అని పేర్కొంది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. లక్షలాది మంది వీక్షించిన ఈ క్లిప్ ఇప్పటికే మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. కామెంట్ల సెక్షన్ ఫన్నీ మెసేజ్ లతో నిండిపోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సరదా చర్చలకు దారి తీస్తూ.. చిన్న పొరపాట్లు పెద్ద వినోదంగా మారుతుందో మరోసారి నిరూపిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్‌లు.. కోహ్లీ ఔట్.. రోహిత్‌కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!