Animal Movie : ‘యానిమల్’ సినిమాలో చూపించిన ఫ్యాలెస్ ఎవరిదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్స్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’.. ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ యాక్షన్ ఎపిసోడ్ తో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది.. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్ల సునామితో దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియా టైం లైన్ అంతా.. యానిమల్ మూవీ ఫీడ్ తో నిండిపోతుంది. ఈక్రమంలోనే యానిమల్ సినిమాలో చూపించిన రణబీర్ కపూర్ ప్యాలస్.. ఒక బాలీవుడ్ స్టార్ హీరోదని టాక్..
ఈ సినిమాకు ఆ ప్యాలెస్ హైలెట్ గా నిలిచింది.. ఆ పెద్ద భవంతి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్దట. యానిమల్ లో చూపించిన ప్యాలెస్ సైఫ్ అలీఖాన్ కి చెందిన పటౌడీ ప్యాలెస్. వీరిది రాజ కుటుంబం. ఈ ప్యాలస్ పది ఎకరాల విస్తీర్ణంలో 150 రూమ్స్ కలిగి ఉంటుంది. ఇక దీని విలువ వచ్చి సుమారు 800 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.. ఈ పెద్ద ప్యాలెస్ లో ఎన్నో సినిమాలు కూడా తీశారని సమాచారం.. ఈ విషయం నార్త్ లో చాలా మందికి తెలుసు.. కానీ సౌత్ లో మాత్రం ఈ విషయం ఎవరికి తెలియదు..
Also Read
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
- Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ 'ఆశ చాక్లెట్' మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
ఇదిలా ఉండగా.. యానిమల్ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. రెండురోజు 120 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఓవర్ ఆల్ గా రెండు రోజుల్లో 236 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఇక మూడో రోజు ఆదివారం దాదాపు 120 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకొని మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి వరల్డ్ వైడ్ గా 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాలీవుడ్ లో కొత్త రికార్డుని సృష్టించింది.. ఇక ఈ సినిమా కలెక్షన్స్ తగ్గట్లేదని తెలుస్తుంది.. ఇంక ఈ వారం పెరిగే అవకాశం ఉందని సమాచారం..
తాజావార్తలు
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!