Top Five Software Companies in the World: మనకు పలు సాఫ్ట్‌వేర్ కంపెనీల పేర్లు, వాటి అధిపతుల గురించి తెలిసి ఉండొచ్చు. కానీ.. ప్రపంచంలోని టాప్ ఫైవ్ సాఫ్ట్‌వేర్ సంస్థలేవి అంటే మాత్రం సరిగ్గా ఆన్సర్ చెప్పలేం. ఈ ప్రశ్నకు ఠక్కున సమాధానం కావాలంటే ఎన్-బిజినెస్ అందిస్తున్న ఈ చిన్న వీడియో చూస్తే సరిపోతుంది. ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న ఐదు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వాటి సీఈఓల పేర్లు, ప్రధాన కార్యాలయం ఉన్న ప్ర’దేశం’, రెవెన్యూ, మార్కెట్ క్యాపిటల్, ఉద్యోగుల సంఖ్య వంటి ఐదు వివరాలు ఒకే చోట తెలుసుకోవచ్చు. బిజినెస్ నాలెడ్జ్‌తోపాటు జనరల్ నాలెడ్జ్ పెంచుకునేందుకు కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు తేలిగ్గా గుర్తుంచుకునేలా ఈ వీడియోని రూపొందించారు. మరెందుకు ఆలస్యం?. వెంటనే చూసేద్దాం రండి.
Top Five Software Companies in the World: ప్రపంచంలోని టాప్ ఫైవ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వాటి సంక్షిప్త వివరాలు.. బిజినెస్, జనరల్ నాలెడ్జ్ కోసం..
Show comments