Top-5 Automobile Companies in the World: ప్రపంచంలోని కొన్ని ఆటోమొబైల్ కంపెనీల పేర్లు చెప్పమంటే చెబుతాం గానీ టాప్-5 సంస్థల పేర్లు అడిగితే చెప్పగలమా?. చాలా మందికి కష్టమే. ఎందుకంటే ఇలాంటి స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్(జీకే)ని ప్రత్యేకంగా చదివి గుర్తుపెట్టుకుంటే తప్ప ఆన్సర్ చేయలేం. అది కూడా ఒక క్రమపద్ధతిలో కంపేర్ చేసుకుంటూ స్టడీ చేయాలి (లేదా) స్లైడ్స్ రూపంలోని ప్రజెంటేషన్‌ను చూసినా గుర్తుండిపోతుంది. ‘ఎన్-బిజినెస్’ ఆ ప్రయత్నమే చేసింది. సంస్థ పేరు, సీఈఓ, హెడ్ క్వార్టర్స్, మార్కెట్ వ్యాల్యూ, మార్కెట్ క్యాపిటల్, వార్షిక నికర ఆదాయం వంటి వివరాలను ఒకదాని వెంట ఒకటి చక్కగా పేర్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షలకు, ప్రభుత్వ-ప్రైవేట్ ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఈ సమాచారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దీనికి సంబంధించిన షార్ట్స్ లింక్ ఈ కిందనే ఉంది. గమనించగలరు.