Home
Business Shorts
Business Shorts News
-
India Unemployment Rate: ఈ ఏడాది డిసెంబర్ డేటా. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడి
India Unemployment Rate: ఈ సంవత్సరం ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిసెంబర్ నెలలో అత్యధికంగా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ వెల్లడించింది. భారతదేశ నిరుద్యోగ రేట్ 2022 డిసెంబర్ 20వ తేదీ నాటికి 9 శాతానికి చేరింది. థర్టీ డే మూవింగ్ యావరేజ్ ప్రాతిపదికన ఇది నవంబర్‌లో 8 శాతంగానే ఉంది. నెల రోజుల్లోనే వన్ పర్సెంట్ పెరిగింది. -
Top-5 Automobile Companies in the World: ప్రపంచంలోని టాప్-5 ఆటోమొబైల్ కంపెనీలు.
Top-5 Automobile Companies in the World: ప్రపంచంలోని కొన్ని ఆటోమొబైల్ కంపెనీల పేర్లు చెప్పమంటే చెబుతాం గానీ టాప్-5 సంస్థల పేర్లు అడిగితే చెప్పగలమా?. చాలా మందికి కష్టమే. ఎందుకంటే ఇలాంటి స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్(జీకే)ని ప్రత్యేకంగా చదివి గుర్తుపెట్టుకుంటే తప్ప ఆన్సర్ చేయలేం. అది కూడా ఒక క్రమపద్ధతిలో కంపేర్ చేసుకుంటూ స్టడీ చేయాలి (లేదా) స్లైడ్స్ రూపంలోని ప్రజెంటేషన్‌ను చూసినా గుర్తుండిపోతుంది. ‘ఎన్-బిజినెస్’ ఆ ప్రయత్నమే చేసింది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!