NTV Telugu Site icon

Miss Vizag Nakshatra: రోజుకోదాన్ని తగులుకుంటాడు..వాడికి పెళ్ళాం సరిపోదంట.!

Maxresdefault (9)

Maxresdefault (9)

Miss Vizag Nakshatra Fight Against Deception: విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ మిస్‌ వైజాగ్‌ నక్షత్ర ఆందోళనకు దిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. గతంలో మిస్‌ వైజాగ్‌ టైటిల్‌ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ మరో మహిళతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తోంది. ఆమె రాజమండ్రి ధవళేశ్వరంకి చెందిన ప్రముఖ పొలిటిషిన్ కూతురుని అని నన్ను ఎవరు ఏమిచేయలేరుని నాకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ తో మిమల్ని చంపేస్తా అంటు బెదిరిస్తుంది అని నక్షత్ర చెప్పుకొచ్చింది… మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో క్లిక్ చేయండి