కరోనా తగ్గుముఖం పడుతుండటంతో పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నాయి. పెళ్లిళ్లు అంటే హడావుడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. సందడితో పాటుగా కొంత ఫన్ కూడా ఉంటుంది. కొంతమంది కావాలని వరుడు లేదా వధువును ఆట పట్టిస్తుంటారు. ఇలానే, ఓ పెళ్లిలో వరుడు పక్కన ఉండగానే ఓ యువకుడు వధువుకు ముద్దులు పెట్టాడు. పక్కనే ఉన్న వరుడు ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అయితే, ఈ వీడియో ఎక్కడ తీశారు అన్నది తెలియకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అవుతున్నది. వరుడి పరిస్థితి చూసి పాపం అని అంటున్నారు నెటిజన్లు.
Read: గ్రామపర్యటకు వచ్చిన మకరం…భయంతో పరుగులు తీసిన జనం…
