Site icon NTV Telugu

ఇండియాలో యాహూ షట్ డౌన్… ఇదే కారణం…

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గ‌జం యాహు డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేస్తు నిర్ణ‌యం తీసుకుంది.  భార‌త ప్ర‌భుత్వం ఇటీవ‌ల చ‌ట్టాల్లో మార్పులు చేసింది.  డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లో విదేశీ పెట్టుబ‌డులు 26శాతానికి ప‌రిమితం చేయ‌డంతో దానికి త‌గ్గ‌ట్టుగా త‌మ స‌ర్వీసుల‌కు న‌డ‌ప‌లేమ‌ని చెప్పి యాహు కంపెనీ యాహు న్యూస్‌, యాహు బిజినెస్‌, యాహు క్రికెట్ త‌దిత‌ర వెబ్ స‌ర్వీసుల‌కు ఇండియాలో నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  అయితే, యాహులోని మెయిల్ ఖాతాదారుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని యాహు వెబ్ స‌ర్వీస్‌ను నిర్వ‌హిస్తున్న వేరిజాన్ మీడియా తెలియ‌జేసింది. 

Read: ఆ గాయానికి 9 ఏళ్ళు…అయినా ఇప్పటికీ…

Exit mobile version