శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత అక్కినేని తిరుమలను సందర్శించారు. మొదటి రోజు అక్కడ శ్రీవారిని దర్శించుకున్న సామ్ రెండవ రోజు శ్రీకాళహస్తి ఆలయంలో పూజల్లో పాల్గొంది. నిన్న మధ్యాహ్నం నుండి శ్రీకాళహస్తి దేవ స్థానంలో సమంత వరుస పూజలు నిర్వహిస్తోంది. నిన్న మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసిన సమంత నర దోషం, గ్రహ దోషం, శత్రు శేషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల, నర దిష్టి రుద్ర హోమం, చండి హోమం కూడా చేస్తోంది. ముఖ్యంగా దాంపత్య సమస్య పరిష్కారం కోసం సమంత ఈ పూజలు చేస్తున్నట్టు సమాచారం.
Read Also : చిక్కుల్లో సూపర్ స్టార్ అభిమానులు
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
గత కొన్నాళ్ల నుంచి సమంత, నాగ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని, వారిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను నేరుగా అక్కినేని ఫ్యామిలీ గానీ, సమంత గానీ కొట్టిపారేయలేదు. కానీ చిన్న విషయాన్నీ మీడియా పెద్దది చేసి చూపిస్తోంది అనేలా సామ్ స్పందించింది. నాగ చైతన్య అయితే అసలు ఈ విషయం అనేదే లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత వరుస పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది.



తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!