వైరల్: బైక్‌లో ఉన్న మూడు లక్షలు కొట్టేసిన కోతి… చివరకు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన జరిగింది. మామూలుగానే కోతులు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటికి ఏదైనా దొరికితే తీసుకొని చెట్టెక్కి కూర్చుంటాయి. అలానే ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలోని సాంఢీ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న బైక్ నుంచి మూడు లక్షల బ్యాగ్‌ను ఎత్తుకొని వెళ్లి చెట్టుమీద కూర్చుంది. విషయం గమనించిన బైక్ యజమాని ఆశిష్ సింగ్ తన బ్యాగ్ ఇచ్చేయమని కోతిని బతిమిలాడాడు. కానీ, కోతి పట్టించుకోలేదు. వెంటనే ఆశిష్ సింగ్ దగ్గరలో ఉన్న సాంఢీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన బైక్ నుంచి కోతి మూడు లక్షల రూపాయల బ్యాగ్ కొట్టేసిందని ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో ఆ కోతి తన చేతిలోని డబ్బుల బ్యాగ్‌ను కింద పడేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటి గార్డ్ ఆ డబ్బును తీసుకొని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. సెక్యూరిటీ గార్డ్ నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు. దీనికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read: సీఎం ఇంటిపై బాంబు దాడి… కర్ఫ్యూ విధింపు…ఇంటర్నెట్ నిలిపివేత…
Also Read
- IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
- Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
- Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
- రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
- Tags
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..