“లవ్ స్టోరీ” ఫస్ట్ డే కలెక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ శుక్రవారం (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ -19 పరిస్థితి ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను తెచ్చుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. సినిమాలో నటీనటుల ప్రదర్శన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలాగే ఈ చిత్రంలో దర్శకుడు చూపించిన చక్కటి కథాంశం, కథనం, కుల వివక్షపై సామాజిక సందేశం అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి.
Read Also : ‘మా’ ఎలక్షన్స్ లో మా నాన్నే నాకు వ్యతిరేకం : మంచు విష్ణు
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
ఇక సినిమా కలెక్షన్ల విషయానికొస్తే… “లవ్ స్టోరీ” ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో థియేట్రికల్ రన్ తో రూ. 6.5-రూ. 7.5 కోట్ల మధ్య షేర్ వసూలు చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు సమాచారం. ఈ కలెక్షన్ నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమా కలెక్షన్ల పరంగా మ్యాజిక్ సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో “లవ్ స్టోరీ” ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ .26.3 కోట్లు కాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ .32 కోట్లు. వారాంతంలో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!