Site icon NTV Telugu

Video : 12 గంటల్లో 1,113 మంది పురుషులతో సె*క్స్ చేసిన మహిళ

Lily Phillips

Lily Phillips

Video : విదేశాల్లో కొంతమంది సెలబ్రిటీలకు సంచలనాలతో పేరు సంపాదించడం ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా ఒన్లీఫ్యాన్స్ మోడల్స్ వినూత్న రీతిలో రికార్డులు నెలకొల్పుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా 23ఏళ్ల లిలీ ఫిలిప్స్ అనే యువతి, అత్యధిక పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకుని ప్రపంచ రికార్డు నమోదు చేసినట్లు ప్రకటించడంతో నెట్టింట కలకలం రేగింది.

లిలీ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోలో, “నేను ఒక ప్రపంచ రికార్డు సృష్టించాను. 12 గంటల వ్యవధిలో మొత్తం 1,113 మంది పురుషులతో సె*క్స్‌ చేశాను. ఇది నా జీవితంలో చాలా గర్వకారణం. దయచేసి నన్ను బేస్ చేసి మద్దతు ఇవ్వండి,” అంటూ పేర్కొంది. అంతేకాదు, తన వీడియోలు చూడాలంటే మెంబర్‌షిప్‌ చెల్లించాలంటూ తన ఫాలోవర్లను కోరింది.

D Gukesh: ‘బలహీనమైన ఆటగాడు’ అన్న కార్ల్‌సెన్.. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ లో ఓడించిన గుకేష్

ఈ రికార్డు పూర్వంలో, బోనీ బ్లూ అనే 25ఏళ్ల ఒన్లీఫ్యాన్స్ తార 12 గంటల్లో 1,057 మందితో లైంగిక సంబంధం పెట్టుకుని రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ముందు 2004లో లీసా స్పార్క్స్ అనే పోర్న్ స్టార్ 919 మందితో శారీరక సంబంధం పెట్టుకుని ఆ రికార్డును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు లిలీ ఫిలిప్స్ వారి రికార్డులను మించి కొత్త మైలురాయిని సాధించిందంటూ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ విషయం మీద ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. నెగటివ్ కామెంట్లు, విమర్శలు, ఆసక్తికరమైన ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా వాస్తవమా? ప్రదర్శన కోసం పుట్టిన ప్రచరణలా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయినా, లిలీ ఫిలిప్స్ చేసిన ఈ ప్రకటన ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోందన్నది మాత్రం నిజం!

One Big Beautiful Bill: ట్రంప్ కు భారీ విజయం.. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం

Exit mobile version